Tag: IPL 2020 set to start on September 19 in UAE
ఐపీఎల్ 13 వ సీజన్ కి రంగం సిద్ధం, సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదాపడడంతో అదే సమయంలో ఐపీఎల్-2020 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో...



































