Tag: IPL-2023 Mini Auction Date Finalized
ఐపీఎల్-2023 మినీ వేలంకు తేదీ ఖరారు?, రిటైన్ ఆటగాళ్ల జాబితా సమర్పణ నవంబర్ 15...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 మినీ వేలం ప్రక్రియ ఏర్పాట్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమవుతుంది. ఐపీఎల్-2023 మినీ వేలం డిసెంబర్ 16న బెంగుళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ నిర్వహించబోతున్నట్టు...





































