Tag: IPL-2023: Shikhar Dhawan Appointed as New Captain of Punjab Kings Team
ఐపీఎల్-2023: పంజాబ్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్‌గా శిఖర్ ధావన్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023కి సంబంధించి అన్ని ప్రాంఛైజీలు సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్-2023 మినీ వేలం ప్రక్రియ త్వరలో జరగనుండడం, రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాల్సి ఉండడంతో పది ఫ్రాంచైజీలు...



































