Tag: IPS AB Venkateswara Rao as Printing And Stationery Commissioner
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ఏబీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది....





































