Tag: TDP High Command faces group fights
అనంతపురం తమ్ముళ్ల తగాదాలతో టీడీపీకి కొత్త తలనొప్పులు
గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయిన తెలుగుదేశం పార్టీ ఈసారి రాయలసీమ మీద కూడా గట్టి ఆశలే పెట్టుకుంది. అందులోనూ అనంతపురం జిల్లా మళ్లీ తమను ఆదరిస్తుందని నమ్ముతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన...



































