Tag: TDP Janasena Candidate List
మరింత ఆలస్యంగా టీడీపీ-జనసేన అభ్యర్థుల జాబితా
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఏప్రిల్ మొదటివారంలోనే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. వైసీపీ ఇప్పటికే...



































