Tag: TDP Janasena Seats News Update
సంక్రాంతి తర్వాతే టీడీపీ-జనసేన జాబితా
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 35 అసెంబ్లీ స్థానాలకు.. 3...




































