Tag: TDP MLA Nandamuri Balakrishna Conducting Rally in Hindupur Today
హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటన కోసం.. నేడు నందమూరి బాలకృష్ణ దీక్ష
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు హిందూపురంలో దీక్షకు సిద్దమయ్యారు. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ దీక్షకు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు...




































