Tag: TDP MLA Tested Positive For Covid-19
కరోనా బారిన పడిన టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురైన బాలకృష్ణ కరోనా పరీక్ష చేయించుకోగా, కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది....


































