క‌రోనా బారిన పడిన టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌

TDP MLA Nandamuri Balakrishna Tested Positive For Covid-19, TDP MLA Tested Positive For Covid-19, Nandamuri Balakrishna Tested Positive For Covid-19, Hero Nandamuri Balakrishna Tested Positive For Covid-19, Actor Nandamuri Balakrishna Tested Positive For Covid-19, TDP MLA Nandamuri Balakrishna, Positive For Covid-19, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19 Latest Updates, TDP MLA Nandamuri Balakrishna Tests Positive For Coronavirus, Positive For Coronavirus, Nandamuri Balakrishna Corona Positive, Nandamuri Balakrishna Coronavirus, Nandamuri Balakrishna Covid 19, Nandamuri Balakrishna Covid 19 Positive, Nandamuri Balakrishna Covid News, Nandamuri Balakrishna Covid Positive, Nandamuri Balakrishna Health, Nandamuri Balakrishna Health Condition, Nandamuri Balakrishna Health News, Nandamuri Balakrishna Health Reports, Nandamuri Balakrishna Latest Health Condition, Nandamuri Balakrishna Latest Health Report, Nandamuri Balakrishna Latest News, Nandamuri Balakrishna Latest Updates, Nandamuri Balakrishna Positive For COVID-19, Nandamuri Balakrishna Tested Positive for Covid-19, Nandamuri Balakrishna Tests Coronavirus Positive, Nandamuri Balakrishna Tests Covid 19 Positive, Nandamuri Balakrishna Tests COVID Positive, Nandamuri Balakrishna Tests Positive, Nandamuri Balakrishna Tests Positive For Coronavirus, Nandamuri Balakrishna tests positive for Covid 19, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ క‌రోనా బారిన ప‌డ్డారు. శుక్రవారం స్వల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన బాల‌కృష్ణ క‌రోనా ప‌రీక్ష‌ చేయించుకోగా, కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఐసొలేషన్ అయిన ఆయన గత రెండు, మూడు రోజులుగా త‌న‌ను క‌లిసిన వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్ర‌స్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నాన‌ని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్ర‌క‌టించారు. త్వరలోనే సాధారణ జీవితంలోకి అడుగు పెడతానని, రోజువారీ కార్యకలాపాలు కొనసాగిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే బాల‌కృష్ణ‌కు క‌రోనా సోకిందన్న వార్తలతో ఆయ‌న అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నంద‌మూరి బాలకృష్ణ రాజకీయాలతో పాటు కొత్త సినిమా షూటింగులతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా, మరో హిట్ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితో 108వ సినిమా చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =