Tag: TDP MLC Bachula Arjunudu Passes Away
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. జనవరి 29న బచ్చుల అర్జునుడు గుండెపోటుకు గురవడంతో విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన...




































