Tag: TDP Official Twitter Account was Hacked
హ్యాకింగ్ కు గురయిన టీడీపీ ట్విట్టర్ అకౌంట్.. స్పందించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి హ్యాకర్స్ షాక్ ఇచ్చారు. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఈమేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం ప్రకటించారు. టీడీపీ...



































