Tag: TDP Party Official Spokesperson Divyavani
టీడీపీకి రాజీనామా చేసిన ప్రముఖ సినీనటి, పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి
మహానాడు విజయవంతం అయిన సంతోషంలో ఉన్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)కి షాక్ గురువారం తగిలింది. ప్రముఖ నటి, ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న దివ్యవాణి ఈరోజు రాజీనామా చేశారు. అయితే...





































