Tag: TDP senior leader Pushpa Raj passed away
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పుష్పరాజ్ కన్నుమూత, సంతాపం తెలిపిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పుష్పరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. టీడీపీ ఆవిర్భావం నుంచి...




































