Tag: Telangana Govt Released Orders
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను అప్పగించారు. మంత్రి హరీశ్ రావుకు వైద్య,...
































