Tag: Telangana Govt Released Rs 7.6 Crore Dalit Bandhu Funds
వాసాలమర్రికి రూ.7.60 కోట్ల దళిత బంధు నిధులు విడుదల
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆగస్టు 4, బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు...




































