Tag: Telangana Govt Severe Action on Ibrahimpatnam Family Planning Operations Incident
ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనలో బాధ్యులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలతో పాటు మరోసారి ఇటువంటి ఘటనలు...





































