Tag: Telangana GST Tax Collections
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి: సీఎస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. జీఎస్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర...




































