హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చే వాటిలో బోనాల పండుగ ఒకటి. ప్రతి ఏటా ఆశాఢమాసంలో హైదరాబాద్ వాసులు Bonalu పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అమ్మవార్లకు బోనాలు సమర్పించి ముక్కులు తీర్చుకుంటారు. గోల్కొండ బోనాలతో హైదరాబాద్‌లో బోనాల పండుగ షురూ అవుతుంది. అయితే అసలు హైదరాబాద్‌లో బోనాల పండుగ చరిత్ర ఏంటి?.. ఎలా చేస్తారు?తో పాటు మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను వివరిస్తూ వీడియో చేసి హైదరాబాద్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
పూర్తి వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి