మాజీ ఐఏఎస్ అధికారి బి.దానం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR condoles death of Danam, CM KCR condoles retired IAS officer’s death, CM KCR Expressed Sympathies over the Demise of Retired IAS Officer, CM KCR Expressed Sympathies over the Demise of Retired IAS Officer B Danam, CM KCR has mourned the death of retired IAS officer, death of retired IAS officer, Demise of Retired IAS Officer B Danam, Hyderabad Former IAS, Mango News, Retired IAS Officer B Danam, Telangana CMO

దళిత బహుజన ప్రజాజీవితాల్లో గుణాత్మక అభివృద్ధికోసం తన జీవితాంతం కృషిచేసిన ఐఏఎస్ మాజీ అధికారి బి.దానం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా, డాక్టర్ అంబేడ్కర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడుగా పనిచేసిన దానం, దళిత బహుజన మైనారిటీ వర్గాలకు విశేష సేవలందించారని సీఎం స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ