జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్ తొలిజాబితా

Congress Releases First List with 29 candidates for GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ పక్రియ నవంబర్ 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే 29 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ పార్టీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. అలాగే మరికొంత మంది అభ్యర్థుల పేర్లతో ఈ రోజు రాత్రికి రెండో జాబితా కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 29 మంది అభ్యర్థులతో కూడిన కాంగ్రెస్ తొలిజాబితా:

  1. కాప్రా – పత్తి కుమార్
  2. ఏఎస్‌రావునగర్ – శిరీష రెడ్డి
  3. ఉప్పల్ – ఎం.రజిత
  4. నాగోల్ – ఎం.శైలజ
  5. మున్సూరాబాద్ – జక్కడి ప్రభాకర్
  6. ఆర్కేపురం – పున్న గణేష్
  7. హయత్‌నగర్ – గుర్రం శ్రీనివాస్‌ రెడ్డి
  8. హస్తినపురం – సంగీత నాయక్
  9. గడ్డిఅన్నారం – వెంకటేష్ యాదవ్
  10. సులేమాన్‌నగర్ – రిజవన బేగం
  11. మైలార్‌దేవ్‌పల్లి – శ్రీనివాస్ రెడ్డి
  12. రాజేంద్రనగర్ – బత్తుల దివ్య
  13. అత్తాపూర్ – వాసవి భాస్కర్‌గౌడ్
  14. కొండాపూర్ – మహిపాల్ యాదవ్
  15. మియాపూర్ – షరీఫ్
  16. అల్లాపూర్ – కౌసర్ బేగం
  17. బేగంపేట్ – మంజుల రెడ్డి
  18. మూసాపేట్ – జి.రాఘవేంద్ర
  19. ఓల్డ్ బోయినపల్లి – అమూల్య
  20. బాలానగర్ – సత్యం శ్రీ రంగం
  21. కూకట్‌పల్లి – తేజశ్వర్ రావు
  22. గాజులరామారం – శ్రీనివాస్ గౌడ్
  23. రంగారెడ్డి నగర్ – గిరగి శేఖర్
  24. సూరారం – బి.వెంకటేష్
  25. జీడిమెట్ల – బండి లలిత
  26. నెరేడ్‌మెట్ – మరియమ్మ
  27. మౌలాలి – ఉమామహేశ్వరి
  28. మల్కాజ్‌గిరి – శ్రీనివాస్ గౌడ్
  29. గౌతంనగర్ – టి.యాదవ్‌

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ