టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు

ED conducts searches at TRS MP Nageswara Rao”s offices, ED Conducts Searches at TRS MP Nama Nageswara Rao, ED Conducts Searches at TRS MP Nama Nageswara Rao’s Residence, ED conducts searches at TRS MP’s offices, ED raids at TRS MP Nama Nageswara Rao, ED raids TRS MP Nama Nageswara Rao, Mango News, telangana, TRS MP Nama Nageswara Rao’s Residence

టీఆర్‌ఎస్ పార్టీ‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో శుక్రవారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో నామా ఇంట్లో, ఆఫీసులలోనూ, రాంకీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మధుకాన్ సంస్థ పేరుతో నామా నాగేశ్వరరావు పలు బ్యాంకుల్లో లోన్స్ తీసుకునట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న అభియోగాలు రావడంతో ఈడీ సోదాలు జరుపుతుంది. ఈడీ సోదాలపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ