తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు (మార్చి 27, సోమవారం) 90 లక్షల 42 వేల 784 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమములో మార్చి 27 నాటికీ మొత్తం 14 లక్షల 94 వేల 591 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమ తాజా వివరాలను ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది.
కంటి వెలుగు (2023, మార్చి 27న):
కంటి పరీక్షలు: 1,90,529 మంది
రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 22,224
ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్: 19,387
కంటి సమస్యలు లేనివారు: 1,48,917 మంది
కంటివెలుగులో ఇప్పటివరకు (మార్చి 27, సోమవారం) మొత్తం వివరాలు:
మొత్తం కంటి పరీక్షలు: 90,42,784 మంది
మొత్తం రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 14,94,591
మొత్తం ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్: 11,04,603
కంటి సమస్యలు లేనివారు: 64,43,458 మంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE