మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్

Actor Kalyaan Dhev Tested Positive, Actor Kalyaan Dhev Tested Positive for Covid-19, Chiranjeevi’s son-in-law Kalyaan Dhev tests positive, Kalyaan Dhev Tested Positive, Kalyaan Dhev Tested Positive for Covid-19, Kalyaan Dhev tests positive for Covid-19, Mango News, Megastar Chiranjeevi Son-In-Law, Megastar Chiranjeevi Son-In-Law Tested Positive

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు తెలుగు సినీపరిశ్రమ ప్రముఖులు వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వెల్లడించారు. “స్వల్ప కరోనా లక్షణాలతో నిన్న నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉన్నాను. త్వరలోనే మరింత బలంగా, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు” అని కళ్యాణ్ దేవ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ