విశాఖ ఉక్కుపరిశ్రమపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ట్వీట్

Chiranjeevi, Chiranjeevi tweet on Vizag steel plant privatization, Chiranjeevi Tweets For Visakha Steel Plant, Chiranjeevi Tweets on Vizag Steel Plant, Chiranjeevi Tweets on Vizag Steel Plant Privatisation, Chiru Declares His Support To Vizag Steel Plant Movement, Mango News, Megastar, Megastar Chiranjeevi Tweets on Vizag Steel Plant Privatisation, Oxygen for India, Vizag Steel Plant Movement, Vizag Steel Plant Privatisation

విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి మద్ధతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాడు ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై సంచలన ట్వీట్ చేశారు. “దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్స్ అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఓ స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరింది. అక్కడ నుంచి 150 టన్నుల ఆక్సిజన్ ని మహారాష్ట్ర తీసుకెళ్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షల మంది ప్రాణాలని నిలబెడుతుంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్ పరం చేయటం ఎంత వరకు సమంజసం??? మీరే ఆలోచించండి” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =