ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ

IPS officer Praveen Kumar, IPS Officer RS Praveen Kumar takes voluntary retirement, Mango News, RS Praveen Kumar, RS Praveen Kumar Takes Voluntary Retirement, RS Praveen Kumar undecided on joining politics, senior IPS officer in Telangana, Senior IPS officer RS Praveen Kumar, Senior IPS officer RS Praveen Kumar Takes Voluntary Retirement, Sr IPS officer seeks retirement, Voluntary Retirement

ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని మెయిల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శికి తెలియజేసినట్టు ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌ విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ ప్రభుత్వ సర్వీసు నుంచి, వ్యక్తిగత కారణాల వల్ల మరో ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతున్నానని అన్నారు. ఈ ప్రస్థానంలో తనకు సహకరించిన వారందరికీ ప్రవీణ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్ చేస్తూ కృతజ్ఞతాభివందనం పేరుతో ప్రజలకు రాసిన ఒక లేఖను జతచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ