తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల వేతనం పెంపు

Govt Increased Salaries For Junior Panchayat Secretaries, Govt telangana govt hikes junior panchayat secretary salaries, Junior Panchayat Secretaries, Junior Panchayat Secretaries Salaries, Junior Panchayat Secretaries Salaries Increased, Mango News, Panchayat Secretaries, Panchayat Secretaries Salaries Increased, Telangana Govt, Telangana Govt Increased Salaries For Junior Panchayat Secretaries

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌) వేతనాన్ని పెంచింది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ప్రస్తుతం నెలకు రూ.15వేలు వేతనం అందజేస్తుండగా, తాజగా వేతనాన్ని రూ.28,719కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన వేతనాలు జూలై 1 నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం.రఘునందర్‌‌ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్‌ పీరియడ్‌ ను కూడా 3 నుంచి 4 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here