చినజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్‌

#KCR, Chinna Jeeyar Swamy, kcr meets chinna jeeyar swamy, Sri Tridandi Chinna Jeeyar Swamy, telangana, Telangana CM, Telangana CM KCR, Telangana CM KCR Meets Chinna Jeeyar Swamy

సెప్టెంబర్ 14, సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లం ముచ్చింతల్ లోని ఆశ్రమంలో త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఇటీవల చినజీయర్ స్వామి మాతృమూర్తి పరమపదించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆశ్ర‌మానికి వెళ్లి చిన‌జీయ‌ర్ స్వామిని క‌లిసి ప‌రామ‌ర్శించారు. సీఎం కేసీఆర్ తో పాటుగా మైహోం గ్రూపు ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu