Home 2021
Yearly Archives: 2021
నేడు, రేపు బ్యాంకులు బంద్ – ఉద్యోగస్తుల సమ్మె
దేశంలోని పలు బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) డిసెంబర్ 16 నుంచి రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. డిసెంబర్ 16 (గురువారం), డిసెంబర్...
తెలంగాణ ప్రజలకు హెల్త్ డైరెక్టర్ హెచ్చరిక
కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ హైదరాబాద్‌లో ప్రవేశించినందున, తెలంగాణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు హెచ్చరిక చేశారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఎక్కువ వేగంగా...
భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం 1971 యుద్ధం – రాజ్ నాథ్ సింగ్
స్వర్ణిమ్ విజయ్ దివస్ సందర్భంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం నాడు 1971 యుద్ధంలో సాయుధ బలగాల ధైర్యాన్ని మరియు త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది భారతదేశ సైనిక చరిత్రలో ఒక...
ఆఫ్రికాలోని సూడాన్ లో మిస్టరీ వైరస్?
ఆఫ్రికా లోని దక్షిణ సూడాన్ లో ఒక అంతుచిక్కని వ్యాధి అక్కడి ప్రజలకు కంటిపైన కునుకు లేకుండా చేస్తోంది. అంతుచిక్కని వ్యాధితో ఇప్పటివరకు 100 మంది మరణించారని అక్కడి అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా,...
భారత రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన బంగ్లాదేశ్
1971 లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది. స్వాతంత్య్రం పొంది 50 వసంతాలైన సందర్భంగా జరుపుకుంటున్న విక్టరీ డే వేడుకలకు గౌరవ అతిథిగా భారతదేశం తరపున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరయ్యారు....
కోవిడ్ రూల్స్ విషయంలో ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక
ప్రముఖ సంస్థ గూగుల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కంపెనీ కోవిడ్ వ్యాక్సినేషన్ పాలసీని పాటించని ఉద్యోగులపై వేటు తప్పదని గూగుల్ హెచ్చరించింది. డిసెంబరు 3లోగా ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్ స్టేటస్‌ను ప్రకటించి, అందుకు...
కెప్టెన్సీ విషయంలో సరైన సమాచారం ఇవ్వలేదు – కోహ్లీ
కెప్టెన్సీ విషయంలో మొదలైన గొడవ భారత క్రికెట్ ను కుదిపేస్తోంది. కెప్టెన్సీపై కోహ్లీని సంప్రదించే నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పిన విషయం తెలిసిందే. వన్డేలకు కొత్త కెప్టెన్ గా...
లీనా నాయర్ కు అంతర్జాతీయ గుర్తింపు
యూనిలీవర్ యొక్క చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ (CHRO) లీనా నాయర్ ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ చానెల్ యొక్క కొత్త గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా ఎంపికయ్యారు. యూనిలీవర్‌లో మొట్టమొదటి...
ఒమిక్రాన్ వేరియెంట్ వేగంగా వ్యాపిస్తోంది – ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఇప్పటివరకు 77 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయినట్లు WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్...
హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన కెప్టెన్ వరుణ్ సింగ్
వారం క్రితం తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు...












































