బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Andhra Pradesh, AP Coronavirus, BJP MP CM Ramesh, BJP MP CM Ramesh Tested Positive, Coronavirus, Coronavirus Live Updates, coronavirus news, MP CM Ramesh Tested Positive for COVID-19, national news

దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, రాజసభ సభ్యుడు సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నానని” సీఎం రమేష్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu