కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Extends BirthDay Wishes to Union Home Minister Amit Shah, Janasena Chief Pawan Kalyan, Union Home Minister Amit Shah, Pawan Kalyan Extends BirthDay Wishes to Amit Shah, Mango News,Mango News Telugu, Pawan Kalyan, Amit Shah, Janasena Chief, Union Home Minister, JSP, Bjp Party, Jana Sena Party, Barthita Janatha PArty, Janasena Chief Pawan Kalyan News And Live Updates, Amit Shah News And Updates

బీజేపీ కీలక జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “దేశ సమగ్రత, అంతర్గత భద్రత కోసం అవిరళ కృషిసల్పుతున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఉక్కు సంకల్పంతో సైద్ధాంతిక బలంతో అమిత్ షా తీసుకొంటున్న నిర్ణయాలు శాంతిభద్రతలు సుస్థిరం కావడానికి, తద్వారా దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నాయి. వారి నాయకత్వంలో దేశం పటిష్టంగా రూపుదిద్దుకొంటుందని విశ్వసిస్తున్నాను. అమిత్ షా మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని, ఆయనకు ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY