తెలంగాణ రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

Telangana Govt Issued Orders on Transfers and Postings of 14 IAS Officers,Telangana IAS Officers Transfers, Telangana 14 IAS Officers Postings, Telangana IAS Officers,Mango News,Mango News Telugu,14 IAS Officers Transferred,Telangana Govt Postings IAS Officers,Transfers & Postings Of IAS Officers,Telangana IAS Officers, Telangana Govt Reshuffles 14 IAS Officers,Telangana Govt Latest News And Updates,Telangana IAS Officers News And Updates

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. పలు జిల్లాలకు సంబంధించి మొత్తం 14 మంది అదనపు కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

  1. జోగులాంబ గద్వాల జిల్లా అడిషన్ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా అపూర్వ్‌ చౌహాన్‌ నియమకం
  2. వరంగల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా అశ్విని తానాజీ వాంఖడే, బీ.హరి సింగ్‌ బదిలీ
  3. వరంగల్ లో ఇప్పటివరకు పని చేసిన బీ.హరి సింగ్‌ను తదుపరి పోస్టింగ్ కోసం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
  4. మంచిర్యాల జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా బీ.రాహుల్‌
  5. నారాయణపేట జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా మయాంక్ మిట్టల్‌, కందూరి చంద్రారెడ్డి బదిలీ
  6. నారాయణపేటలో ఇప్పటివరకు పని చేసిన కందూరి చంద్రారెడ్డిని తదుపరి పోస్టింగ్ కోసం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
  7. జగిత్యాల జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా మంద మకరందు నియామకం, జల్దా అరుణశ్రీ బదిలీ
  8. జగిత్యాలలో ఇప్పటివరకు పని చేసిన జల్దా అరుణశ్రీని తదుపరి పోస్టింగ్ కోసం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
  9. జనగామ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా ప్రఫుల్‌ దేశాయ్‌ నియామకం, అబ్దుల్‌ హమీద్‌ బదిలీ
  10. జనగామలో ఇప్పటివరకు పని చేసిన అబ్దుల్‌ హమీద్‌ను తదుపరి పోస్టింగ్ కోసం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
  11. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా అభిషేక్‌ అగస్త్య నియామకం, డి.జాన్‌ సాంసన్ బదిలీ
  12. మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో ఇప్పటివరకు పని చేసిన డి.జాన్‌ సాంసన్ ను తదుపరి పోస్టింగ్ కోసం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
  13. నల్గొండ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా కుష్బూ గుప్తా నియామకం, రాహుల్‌ శర్మ బదిలీ
  14. వికారాబాద్‌ అడిషన్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా రాహుల్‌ శర్మ నియామకం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE