రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం.. చోటు దక్కించుకున్న పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు

AP and Telangana MPs Gets Place in Several Rajya Sabha Standing Committees,Rajya Sabha Standing Committees, AP Rajya Sabha Standing Committees,Telangana Rajya Sabha Standing Committees,Mango News,Mango News Telugu,AP MPs,Telangana MPs, Telangana Member Of Parliment, Andhra Pradesh Member Of Parliment,Telangana Political News And updates, AP News And Live Updates, Andhra Pradesh, Telangana State,

రాజ్యసభ వ్యవహారాలకు సంబంధించి నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నవంబర్ 2వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా వివరాల బులెటిన్ ను విడుదల చేశారు. ఈ కమిటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు చోటు కల్పించారు. ఈ మేరకు ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 9 కమిటీలకు గానూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన 7గురు ఎంపీలు చోటు దక్కించుకున్నారు. త్వరలోనే ఈ ఎంపీలు ఆయా కమిటీలలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

రాజ్యసభ రాజ్యసభ సెక్రటేరియట్ నూతన స్టాండింగ్ కమిటీల చోటు దక్కించుకున్న ఎంపీలు..

  • బిజినెస్ అడ్వైజరీ మరియు ఎథిక్స్ కమిటీలు – కే కేశవరావు (టీఆర్ఎస్) మరియు వై విజయసాయి రెడ్డి (వైఎస్సార్సీపీ)
  • కమిటీ ఆన్ రూల్స్ – కే లక్ష్మణ్ (బీజేపీ)
  • కమిటీ ఆన్ ప్రివిలైజెస్ – జీవీఎల్ నరసింహారావు (బీజేపీ)
  • కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లషన్ – కేఆర్ సురేష్ రెడ్డి (టీఆర్ఎస్)
  • హౌజ్ కమిటీ ఛైర్మన్ – సీఎం రమేష్ (బీజేపీ)
  • హౌజ్ కమిటీ మెంబర్ – బి లింగయ్య (టీఆర్ఎస్)

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 15 =