వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్. ధనుంజయ్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
“పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జనవరి 5వ తేదీన ప్రకటించిన పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుల ప్రకటనను పాక్షికంగా సవరిస్తూ ఆర్.ధనుంజయ్‌రెడ్డిని పార్టీ ‘రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షులుగా’ నియమించడమైనది” అని వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE