ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి సీఎం వైఎస్ జగన్ రాజ్‌భవన్ కు వెళ్లారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు సహా పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. మరోవైపు ఈ భేటీ సందర్భంగా ముందుగా సీఎం వైఎస్ జగన్ దంపతులు గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ