గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ

Andhra Pradesh Governor Biswa Bhusan Harichandan, AP CM Jagan meets Governor Harichandan, AP CM YS Jagan Meets Governor Biswabhusan, CM YS Jagan Meets Governor Biswabhusan Harichandan, CM YS Jagan Meets Governor Biswabhusan Harichandan Today, CM YS Jagan Meets Governor Vishwa Biswabhusan, Governor Biswa Bhusan Harichandan, Governor Biswabhusan Harichandan, Mango News, YS Jagan, YS Jagan Meets Governor Biswabhusan Harichandan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్‌ భారతితో కలిసి సీఎం వైఎస్ జగన్ రాజ్‌భవన్‌ కు వెళ్లారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు సహా పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. మరోవైపు ఈ భేటీ సందర్భంగా ముందుగా సీఎం వైఎస్ జగన్‌ దంపతులు గవర్నర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here