అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి…పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్

Janasena Chief Pawan Kalyan Interesting Tweet over AP Political Situation, Janasena Chief Interesting Tweet over AP Political Situation, Pawan Kalyan Sensational Tweet over AP Political Situation, Janasena Chief Tweet over AP Political Situation, AP Political Situation, Janasena Chief Pawan Kalyan, Janasena President Pawan Kalyan, Janasena Chief, Pawan Kalyan, Tweet, AP Political Situation News, AP Political Situation Latest News, AP Political Situation Latest Updates, AP Political Situation Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. పార్టీల మధ్య పొత్తు అంశంతో పాటుగా పలువురు నాయకుల బహిరంగ వ్యాఖ్యలతో భిన్న పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. “జర బద్రం” పేరుతో ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించినట్లుగా పెట్టిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

“అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here