రాజ రాజ చోర సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Sree Vishnu's Raja Raja Chora Movie, Paruchuri Gopala Krishna Talks About Sree Vishnu's Raja Raja Chora, Raja Raja Chora,Sree Vishnu,Sree Vishnu's Raja Raja Chora review by Paruchuri, Parachuri Gopalakrishna,Parachuri Paatalu,Parachuri Reviews, Parachuri About Hero Sree Vishnu,Paruchuri Gopala Krishna Videos, Paruchuri Review on Raja Raja Chora Movie,Paruchuri Latest Videos, Paruchuri,GopalaKrishna,Paruchuri Lessons,Hashit Goli, Megha Aakash,Telugu movie Reviews,Paataalu,Sunaina,Ravi babu, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 179వ పాఠంలో హసిత్ గోలీ దర్శకత్వంలో నటుడు శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైనా హీరోహీరోయిన్లుగా నటించిన “రాజ రాజ చోర” సినిమాపై విశ్లేషణ చేశారు. సినిమా టైటిల్ ఆసక్తికరంగా పెట్టారని అన్నారు. ఈ సినిమా కథ, కథా బీజం, నటీనటుల పెర్ఫార్మన్స్, చేసుండాల్సిన మార్పులు, దర్శకుడు ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =