నల్లజర్లలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇటీవలే అన్నదాతల కోసం 'రైతన్న మీకోసం' అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. రైతులు అవలంబించే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ఆధునిక...
పార్లమెంటు శీతాకాల సమావేశాలు: ‘సర్’ పై చర్చకు విపక్షాల పట్టు.. కేంద్రం అంగీకారం
పార్లమెంట్ శీతాకాల సమావేశాల రెండవ రోజున ప్రతిపక్షాల నిరసనల కారణంగా తలెత్తిన ప్రతిష్టంభన ముగిసింది. ఎన్నికల సంస్కరణలపై చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఉభయ సభల కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు మార్గం...
ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక...
ఏపీలో 5వేల ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు – సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన తాజాగా రాష్ట్ర విద్యుత్ శాఖ పనితీరు, ఉత్పత్తి...
రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాజధాని అభివృద్ధి కోసం రెండో విడత భూ సమీకరణ (Land...
హైదరాబాద్ ఫుడ్ స్పెషల్: Hyde’s Diner లోని బెస్ట్ బర్గర్స్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు శుభవార్త! సిటీలో తప్పక రుచి చూడాల్సిన బెస్ట్ బర్గర్స్, ఇతర వంటకాలతో HYDE’S DINER పూర్తి రివ్యూ వీడియో ఇది.
డైనర్ షెఫ్‌లు తమ ఫేమస్ వంటకాలైన చీజీ హార్వెస్ట్...
గాంధీ కుటుంబంపై కేసులకు భయపడేది లేదు – సీఎం రేవంత్‌రెడ్డి
గాంధీ కుటుంబంపై కేసులు పెట్టినా తాము భయపడేదిలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విచక్షణారహిత వ్యాఖ్యలు, కేసులు పెడుతున్నారని...
వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్.. E-Dip ఫలితాలు విడుదల చేసిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30), ద్వాదశి (డిసెంబర్ 31) మరియు జనవరి 1, 2026 తేదీలకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం నిర్వహించిన ఎలక్ట్రానిక్...
సీఎం సీటు మార్పు ఊహాగానాల వేళ.. డీకే ఇంటికి సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న వేళ, రాష్ట్ర రాజకీయాలు ముఖ్య నేతల మధ్య బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌ల చుట్టూ తిరుగుతున్నాయి. సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, ఉప...
హైదరాబాద్‌లో మరో ఫిల్మ్‌సిటీ.. ఏర్పాటుకు ముందుకొచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ నటుడు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ సందర్భంగా వినోదం, పర్యాటక రంగంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో భారీ పెట్టుబడులను...













































