ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు సమ్మతం కాదు – జీ20 సదస్సులో ప్రధాని మోదీ
దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా ఐబీఎస్‌ఏ (IBSA - India, Brazil, South Africa) దేశాధినేతల సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రపంచ భద్రత మరియు సంస్థాగత సంస్కరణలపై కీలక...
బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు షాక్
ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ (Byjus) కంపెనీ సహ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు అమెరికా కోర్టులో భారీ షాక్ తగిలింది. బైజూస్ ఆల్ఫా ట్రస్ట్ చెల్లించాల్సిన బాకీకి గాను అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జ్‌మెంట్...
ఐదు వేళ్ల కథతో స్వామీజీ సందేశం
పరమ పూజ్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు భగవద్గీత ఉపన్యాసంలో భాగంగా 'చేతి ఐదు వేళ్ల కథ' ఎంతో చక్కగా వివరించారు.
స్వామీజీ మన చేతి వేళ్లు ఎలా...
పార్టీ బలోపేతంపై జనసేనాని దృష్టి.. కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు
ఆంద్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు...
భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించింది – సీఎం చంద్రబాబు
భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన నేడు పుట్టపర్తిలో 'సత్యసాయి శత జయంతి' వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రసంగించారు....
సత్యసాయి బాటలో.. కోట్లాదిమంది భక్తులు మానవసేవలో – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భగవాన్ సత్యసాయి బాబా జీవితం విశ్వప్రేమకు ప్రతిరూపం అని అభివర్ణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నేడు ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముర్ము 'సత్యసాయి శత జయంతి'...
దుబాయ్ ఎయిర్ షో లో ఘోర ప్రమాదం.. కూలిన తేజస్ యుద్ధవిమానం
ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్ ఎయిర్ షో చివరిరోజున భారత వాయుసేనకు (IAF) చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్-ఎమ్‌కే1 (Tejas-Mk1) కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ తీవ్రగాయాలతో మరణించారు.
ఘటన వివరాలు
తేదీ, సమయం:...
చారిత్రక కార్మిక సంస్కరణ: 4 కొత్త లేబర్ కోడ్‌లకు కేంద్రం శ్రీకారం
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించి కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 29 వేర్వేరు కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన నాలుగు కార్మిక స్మృతులను (Labour Codes) శుక్రవారం ప్రకటించింది....
వైట్‌హౌస్‌లో కీలక సమావేశం.. డొనాల్డ్ ట్రంప్‌తో జోహ్రాన్ మమ్దానీ భేటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో న్యూయార్క్ నగర నూతనంగా ఎన్నికైన మేయర్ జోహ్రాన్ మమ్దానీతో శుక్రవారం భేటీ అయ్యారు. మేయర్-ఎలెక్ట్ మమ్దానీ గతంలో ట్రంప్‌ను "నిరంకుశుడు (despot)" అని...
పీపీపీ మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆరోగ్య మరియు వైద్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో నడుస్తున్న మెడికల్ కాలేజీల నిర్వహణ, పనితీరుపై...












































