దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ.. జొహన్నెస్‌బర్గ్‌లో ఘన స్వాగతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణాఫ్రికాలో ఘన స్వాగతం లభించింది. ఈ మేరకు ఆయన జీ20 దేశాధినేతల సమ్మిట్‌లో పాల్గొనేందుకు శుక్రవారం (నవంబర్ 21) జొహన్నెస్‌బర్గ్‌కు చేరుకోగా అక్కడ ఆయనకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం గ్రాండ్...
200 అడుగుల ఎత్తులో ధ్రిల్… సాహస ప్రియుల కోసం విశాఖ స్కై బ్రిడ్జ్
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేలా, విశాఖపట్నంలో 'ఇండియాస్ లాంగెస్ట్ స్కై గ్లాస్ బ్రిడ్జ్' ప్రారంభమైంది.
Ramya Harish Vibes యూట్యూబ్ ఛానెల్‌లో దీనికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. నేల నుంచి ఏకంగా...
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఫార్ములా ఈ కారు రేసు కేసులో తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతించిన నేపథ్యంలో, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డిపై...
ప్రపంచ బాక్సింగ్ కప్‌లో నిఖత్ జరీన్ పసిడి పంచ్.. భారత్‌కు అగ్రస్థానం
గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచ కప్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ఫామ్‌ను నిరూపించుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది....
హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (నవంబర్ 21) తిరుపతి నుంచి రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మేరకు నేటి మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న...
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన ప్రియుడు, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్ఛల్‌తో తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ధృవీకరించారు. కొద్ది రోజులుగా అభిమానుల్లో...
మిస్ యూనివర్స్ 2025: మెక్సికో ఫాతిమా బాష్‌కి కిరీటం, టాప్ 15లో మణికా విశ్వకర్మ
ఈ ఏడాది థాయ్‌లాండ్‌లోని నోంతబురి నగరంలో అంగరంగ వైభవంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ 2025 అందాల పోటీల్లో మిస్ మెక్సికో ఫాతిమా బాష్ ఫెర్నాండెజ్ (Fátima Bosch Fernández) విజేతగా నిలిచి...
‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష
జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం (నవంబర్ 20) కీలక సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 8, 9...
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ‘సెన్‌యార్’ తుఫాన్‌గా నామకరణం
రాష్ట్రంలో గత నెల మొంథా తుఫాన్ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే, రైతుల్లో మరో తుఫాన్ గుబులు రేపుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, ఈ నెల చివరి వారంలో...
ఎమ్మెల్యేలు దానం, కడియంలకు మరోసారి స్పీకర్ నోటీసులు
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్...












































