ఎస్సై అవతారం కట్టి వచ్చిపోయే వాహనదారుల జేబులు లూటీ చేశాడు.. ఎక్కడంటే!
నకిలీ ఎస్సై అవతారం బట్టబయలైంది. ఎస్సై వేషం ధరించి వాహనాలను ఆపి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న వ్యక్తిని నెల్లూరు జిల్లా సంగం పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ యూనిఫాం ధరించి చెక్...
పార్లమెంట్‌లో అరకు కాఫీ రుచులు.. ప్రత్యేకత ఇదే..
కాస్త టెన్షన్ ఉన్నా.. మూడాఫ్ నుంచి బయటపడాలన్నా చాలామంది కాఫీతోనే చెక్ పెడతారు. మరికొందరు కాఫీతోనే డే ని స్టార్ట్ చేసి కాఫీతోనే ఆ రోజును పూర్తి చేస్తారు. అందులోనూ అరుకు కాఫీ...
సిగరెట్లు తాగితే మానసిక ఒత్తిడి తగ్గుతుందా..? నిజం ఏంటి?
ఉరుకులు పరుగుల జీవితంతో ఒత్తిడి తగ్గించుకోవడానికి చాలామంది స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారు. ఆఫీసుల్లో పనిచేసే చాలా మంది టెన్షన్‌ను తగ్గించుకోవడానికి సిగరెట్లను ఆశ్రయిస్తారు. సరదాగా అలవాటు చేసుకుని చైన్ స్మోకర్స్‌గా మారిపోతున్నారు. అయితే...
మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు..
బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. మనం కనీవినీ ఎరుగని రీతిలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత ఏడాదికాలంలోనే పుత్తడి ధర ఏకంగా 38 శాతం...
విజయసాయిరెడ్డి నోట కసిరెడ్డి మాట..మరి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎక్కడ ?
ఆంధ్రప్రదేశ్‌లో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరు ఇప్పుడు మారుమోగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డే కింగ్‌మేకర్ అన్న సాయిరెడ్డి కామెంట్స్‌తో ఒక్కసారిగా ఆయన హాట్‌టాపిక్‌గా మారారు. దీంతో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరును విజయసాయిరెడ్డి సడెన్‌గా...
ఎస్‌బీఐ ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం.. వినియోగదారుల అసహనం
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మళ్లీ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోంది. బ్యాంకింగ్ సేవల్లో కీలకమైన యూపీఐ (UPI) లావాదేవీలు నిలిచిపోయాయి, దీంతో వినియోగదారులు...
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల గైడ్‌లైన్స్ ఖరారు: దిల్ రాజు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు సమక్షంలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల గైడ్‌లైన్స్ ఖరారయ్యాయి. హైదరాబాద్‌లోని సమాచార భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో దిల్ రాజు...
ఈరోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ అస్త్రాలుగా అధికారపార్టీ కాంగ్రెస్ అడుగుపెడుతుండగా.. ప్రజాసమస్యలపై గొంత్తెత్తాలని ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక బీజేపీ...
దర్శకుడు శంకర్‌కు హైకోర్టులో ఊరట.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలపై స్టే
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ కు మద్రాస్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆయన స్థిర, చరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేయడం పై కోర్టు మధ్యంతర స్టే విధించింది. శంకర్...
ఏ క్షణమైనా దువ్వాడ అరెస్ట్ తప్పదా..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఏపీ పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేయనున్నారన్న వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లును పోలీసులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది....












































