కాంగ్రెస్ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Ahmed Patel Tests Positive For Coronavirus, Congress Senior Leader Ahmed Patel, Congress Senior Leader Ahmed Patel Tests Positive, Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, COVID-19 pandemic in India, India Coronavirus

దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్‌ పటేల్‌ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలింది. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ, ఇతరులతో వేరుగా ఉండి సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండమని అభ్యర్థిస్తున్నాను” అని అహ్మద్‌ పటేల్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu