ఢిల్లీ మద్యం కుంభకోణం: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు

Delhi Liquor Scam CBI Conducts Raids on Deputy CM Manish Sisodia's Office, CBI Conducts Raids on Deputy CM Manish Sisodia's Office, Deputy CM Manish Sisodia's Office, Delhi Liquor Scam, Raids on Deputy CM Manish Sisodia's Office, Deputy CM Manish Sisodia, Delhi Liquor Scam News, Delhi Liquor Scam Latest News And Updates, Delhi Liquor Scam Live Updates, Mango News, Mango News Telugu

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు సెక్రటేరియట్‌లోని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం దాడులు నిర్వహించింది. సిసోడియా ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపిస్తూ ఈ కేసులో విచారణ మధ్య సీబీఐ పదేపదే సోదాలు జరుపుతోంది. గతంలో కూడా ఒకసారి ఆయన కార్యాలయం, ఇంటిపై సీబీఐ దాడులు చేయడం తెలిసిందే.

దీనిపై సిసోడియా తన ట్విట్టర్ వేదికగా ఇలా తెలిపారు.. ‘ఈరోజు మళ్లీ సీబీఐ నా కార్యాలయానికి చేరుకుంది, వారికి స్వాగతం. సీబీఐ అధికారులు నా ఇంటిపై దాడి చేశారు, మరియు నా కార్యాలయంపై దాడి చేశారు, నా లాకర్‌ను సోదా చేశారు. మా గ్రామంలో విచారణ కూడా నిర్వహించారు. అయినా కూడా నాకు వ్యతిరేకంగా ఏమీ కనుగొనబడలేదు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నాకు వ్యతిరేకంగా వారికి ఏమి దొరకలేదు’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE