తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది – మంత్రి కేటీఆర్

Minister KTR Writes Letter To Union Finance Minister Nirmala Sitharaman Over Funding Grants For Telangana, KTR Writes Letter To Union Finance Minister Nirmala Sitharaman Over Funding Grants For Telangana, Letter To Union Finance Minister Nirmala Sitharaman Over Funding Grants For Telangana, Funding Grants For Telangana, Union Finance Minister Nirmala Sitharaman, Minister KTR Writes Letter, Telangana Funds, Nirmala Sitharaman, BRS Minister KTR, Minister KTR Letter News, Minister KTR Letter Latest News And Updates, Minister KTR Letter Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని తెలిపారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖల మంత్రి కేటీ రామారావు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తన లేఖలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని, న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాష్ట్రానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిలో భాగంగా పారిశ్రామిక రంగంలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను చాటుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ సమావేశాలు ఉపకరించనున్నాయని, అందుకే ఈ బడ్జెట్‌లోనైనా రాష్ట్రానికి నిధులు కేటాయించడం ద్వారా అన్ని రాష్ట్రాలు తమకు సమానమే అని నిరూపించుకోవాలని సూచించారు. జ‌హీరాబాద్ నిమ్జ్‌లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌నకు, అలాగే హైద‌రాబాద్ – వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌కు మరియు హైద‌రాబాద్ – నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లకు నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు వినతి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =