• ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
24.4 C
Hyderabad
Saturday, July 19, 2025
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • ఆంధ్ర ప్రదేశ్

      సింహాచలం ఘటనపై సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ రియాక్షన్

      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

      ఆంధ్ర ప్రదేశ్

      మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు

      ఆంధ్ర ప్రదేశ్

      తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు

      ఆంధ్ర ప్రదేశ్

      అమరావతిలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ..

  • తెలంగాణ
    • TGF Awards 2025 Winners Will Get Huge Prize Money
      తెలంగాణ

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      Baahubali 2, RRR, HanuMan and Oher Big Budget Films Wins TGF Aawards
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు

      Telangana Gaddar Film Awards Ceremony to be Held Grandly on 14th June
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు

  • జాతీయం/అంతర్జాతీయం
    • జాతీయం/అంతర్జాతీయం

      పాక్‌కు మరో షాక్‌ ఇచ్చిన భారత్..!

      జాతీయం/అంతర్జాతీయం

      పీఓకేలో ఖాళీ అవుతున్న ఉగ్ర శిబిరాలు..!

      జాతీయం/అంతర్జాతీయం

      ఆపరేషన్‌ కగార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

      జాతీయం/అంతర్జాతీయం

      భారత్‌పై పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగ బెదిరింపులు

      జాతీయం/అంతర్జాతీయం

      పహల్గాం ఉగ్రదాడి కేసు ఎన్ఐఏ చేతికి..

  • సినిమా
    • TGF Awards 2025 Winners Will Get Huge Prize Money
      తెలంగాణ

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      Baahubali 2, RRR, HanuMan and Oher Big Budget Films Wins TGF Aawards
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు

      Telangana Gaddar Film Awards Ceremony to be Held Grandly on 14th June
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు

  • స్పోర్ట్స్
    • స్పోర్ట్స్

      వార్ని రికార్డులన్నీ కొల్లగొడుతున్న వైభవ్ సూర్య వంశీ

      తెలంగాణ

      ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..రాచకొండ సీపీ క్లారిటీ

      Hardik Pandya's Heroics Go In Vain As Mumbai Indians Lose By 12 Runs,Hardik 5 wickets performance, Hardik Pandya IPL 2025, IPL 2025 match result, MI vs LSG highlights, Mumbai Indians vs Lucknow Super Giants,Mango News,Mango News Telugu,IPL 2025,IPL 2025 News,IPL 2025 Live,IPL,Hardik Pandya,Hardik Pandya Latest News,Hardik Pandya Score,Hardik Pandya 5 wickets performance,Mumbai Indians,MI,LSG,MI vs LSG 2025 Match Review,MI vs LSG 2025,MI vs LSG,MI vs LSG 2025 Match,MI vs LSG Match,IPL 2025 Records,LSG vs MI IPL 2025 Highlights,LSG vs MI IPL Highlights,LSG vs MI Match Highlights,Hardik Pandya Creates History
      స్పోర్ట్స్

      హార్దిక్ ఒంటరిగా పోరాడిన ముంబైకి దక్కని విజయం

      RCB Suffers Defeat Coach Flower Reacts To Siraj's Performance,Gujarat Titans, ipl 2024, Mohammed Siraj, RCB, Virat Kohli Injury,IPL 2025 match result,Mango News,Mango News Telugu,IPL 2025,IPL 2025 News,IPL 2025 Live,IPL,Cricket,Cricket Score,Cricket Score Live,Virat Kohli,Virat Kohli News,Virat Kohli Latest News,Siraj,RCB Latest News,RCB News,Siraj Performance,Gujarat Titans Score
      స్పోర్ట్స్

      సిరాజ్ ప్రదర్శనపై స్పందించిన ఆర్సీబీ కోచ్.. కోహ్లీ గాయం అప్డేట్

      తెలంగాణ

      సన్ రైజర్స్‌ వివాదంలో రేవంత్ ఎంట్రీ.. మారిన సీన్

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      స్పెషల్స్

      EAMCET: మీకు వచ్చిన ర్యాంక్‌ తో మీకు ఏ కాలేజీలో సీటు రావచ్చు? పూర్తి…

      స్పెషల్స్

      సైబర్ క్రైమ్ ఆయుధాలు ఇవే! తప్పక తెలుసుకొండి.. లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందే

      స్పెషల్స్

      జగదేక వీరుడు అతిలోక సుందరీ అసలు కథ..

      లైఫ్‌స్టైల్

      గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి..

  • బిగ్ బాస్ 8
  • English
Home జాతీయం/అంతర్జాతీయం

జన్‌ధన్‌ యోజన ఖాతాదారుల నగదు విత్‌డ్రాకు తేదీలు కేటాయింపు

By
Mango News Telugu Admin
-
April 3, 2020
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Cash Transfers To Jan Dhan Accounts, Coronavirus Live Updates, Coronavirus outbreak, Coronavirus relief aid, COVID-19, India COVID 19, Jan Dhan Account, Jan Dhan Account Holders, PM Jan Dhan Yojana, Women Jan Dhan Account, Women Jan Dhan Account Holders, Women Jan Dhan Account Holders to Get Cash Benefit

    కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పేద ప్రజలకు ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో గరీబ్‌ కల్యాణ్‌ స్కీమ్‌ పేరుతో రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలే ప్రకటించారు. అందులో భాగంగా 20 కోట్ల మంది మహిళ జన్ ధన్ ఖాతాదారులకు వచ్చే మూడు నెలల్లో నెలకు రూ.500 చొప్పున అందజేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా జన్‌ధన్‌ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రూ.500 నగదును బదిలీ చేయాలని బ్యాంకులను కేంద్రం ఆదేశించింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9 తేదీల మధ్య ఆయా ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు. అయితే బ్యాంకుల్లో డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చే ప్రజలు
    సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త విధానం అమలు చేయనుంది. జన్‌ధన్‌ ఖాతాలు కలిగిన వారు, వారు అకౌంట్ నంబర్‌ ఆధారంగా కేటాయించిన తేదీల్లో డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

    బ్యాంకు అకౌంట్ ఆఖరి నంబర్ బట్టి నగదు విత్‌డ్రా తేదీలు:

    • 0-1 నంబర్‌తో ముగిసే అకౌంట్ నంబర్ కలిగిన వారు ఏప్రిల్ 3, 2020. 
    • 2-3 నంబర్‌తో ముగిసే అకౌంట్ నంబర్ కలిగిన వారు ఏప్రిల్ 4, 2020. 
    • 4-5 నంబర్‌ తో ముగిసే అకౌంట్ నంబర్ కలిగిన వారు ఏప్రిల్ 7, 2020. 
    • 6-7 నంబర్‌ తో ముగిసే అకౌంట్ నంబర్ కలిగిన వారు ఏప్రిల్ 8, 2020.
    • 8-9 నంబర్‌ తో ముగిసే అకౌంట్ నంబర్ కలిగిన వారు ఏప్రిల్ 9, 2020.

    3-4-2020 నుండి #PMJDY లబ్ధిదారులైన మహిళలందరికీ వారి అకౌంట్లో రు.500/- 3 నెలలపాటు జమచేయబడుతుంది.
    Ac ఆఖరు అంకె బట్టి నగదు విత్‍డ్రా తేదీలు:
    0 లేదా 1 👉 3 ఏప్రిల్, 2020
    2 లేదా 3 👉 4 ఏప్రిల్, 2020
    4 లేదా 5 👉 7 ఏప్రిల్, 2020
    6 లేదా 7 👉 8 ఏప్రిల్, 2020
    8 లేదా 9 👉 9 ఏప్రిల్, 2020 pic.twitter.com/BBYVBvIgbL

    — G Kishan Reddy (@kishanreddybjp) April 3, 2020

    [subscribe]
    Video thumbnail
    PM Modi Call For Nation | PM Modi Asks To Switch Off All Lights On April 5 For 9 Minutes | MangoNews
    11:38
    Video thumbnail
    Central Health Minister Lav Agarwal Press Meet On Covid-19 Outbreak | #CoronaVirus | Mango News
    17:08
    Video thumbnail
    Donald Trump Vs PM Modi | Shares Their Opinion Over Covid-19 Precautions | Mango News
    12:16
    Video thumbnail
    PM Modi Urges Nation Stay At Home To Break Down The CoronaVirus Chain | Modi Speech | Mango News
    06:05
    Video thumbnail
    PM Modi Clear Explanation Over Necessity Of 21 Days Lockdown In The Country | Modi Latest Speech
    05:26
    Video thumbnail
    Minister Etela Rajender Says People Of Telangana Should Cooperate To Lockdown | #Covid19 | MangoNews
    05:53
    Video thumbnail
    PM Narendra Modi Announces 'Janta Curfew' On 22nd March From 7 AM To 9 PM | #PMModi | Mango News
    30:25
    Video thumbnail
    MP Ramdas Athawale Funny Jokes On Congress In Rajya Sabha | #RamdasAthawale | #RajyaSabha |MangoNews
    04:18
    Video thumbnail
    Nirmala Sitharaman's Reply On The Direct Tax Vivad Se Vishwas Bill 2020 In Rajya Sabha | Mango News
    12:57
    Video thumbnail
    Delhi CM Arvind Kejriwal Meets PM Modi For The First Time After Winning In Elections | Mango News
    03:49
    Video thumbnail
    War Of Words Between Amit Shah & Asaduddin Owaisi On CAA | Amit Shah Vs Owaisi | Mango News
    14:01
    Video thumbnail
    Asaduddin Owaisi Lashes Out PM Modi Over His Silence On Delhi Protests | Guntur Public Meeting
    10:20
    Video thumbnail
    Asaduddin Owaisi Satirical Comments On AP CM YS Jagan | Guntur Public Meeting | AP News | Mango News
    05:03
    Video thumbnail
    Amit Shah Addresses BJP Rally In Kolkata Against Mamata Banerjee | BJP Latest News | Mango News
    07:45
    Video thumbnail
    President Donald Trump Speaks Over Kashmir Issue In Press Conference | Trump India Visit | MangoNews
    08:12
    Video thumbnail
    President Donald Trump Responds Over CAA Issue In Press Conference | Trump India Visit | Mango News
    04:02
    Video thumbnail
    PM Modi Addresses International Judicial Conference 2020 In Delhi | BJP Latest News | Mango News
    15:58
    Video thumbnail
    Asaduddin Owaisi Says Modi's Govt Doing Injustice To Muslims | #Vijayawada | AP News | Mango News
    08:19
    Video thumbnail
    Asaduddin Owaisi Speech Against CAA, NPR & NRC In Vijayawada | AP Latest News | Mango News
    06:12
    Video thumbnail
    Asaduddin Owaisi Sensational Comments Over Amit Shah & PM Modi | AIMIM vs BJP | Mango News
    07:42
    Video thumbnail
    Asaduddin Owaisi Says 8 Crore People Won't Get Indian Citizenship In NPR Act | #NPRAct | Mango News
    09:51
    Video thumbnail
    Arvind Kejriwal First Speech After Becoming Chief Minister For The 3rd Time | #Delhi | Mango News
    20:07
    Video thumbnail
    Finance Minister Nirmala Sitharaman Speech About GST Compensation In Press Meet | Mango News
    10:24
    Video thumbnail
    Manish Sisodia Reveals Kejriwal's 'Oath Taking' Date In Press Meet | #ArvindKejriwal | Mango News
    05:51
    Video thumbnail
    Randeep Singh Surjewala Addresses Media On LPG Cylinders Price Hike |#CongressLatestNews | MangoNews
    05:39
    Video thumbnail
    Amit Shah Addresses Conference On Combating Narcotic Trafficking For BIMSTEC | #BJP | Mango News
    17:55

     

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleఏపీలో161కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
      Next articleకరోనాపై పోరుకు బాలకృష్ణ రూ.1 కోటి 25 లక్షలు విరాళం
      Mango News Telugu Admin

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      జాతీయం/అంతర్జాతీయం

      పాక్‌కు మరో షాక్‌ ఇచ్చిన భారత్..!

      జాతీయం/అంతర్జాతీయం

      పీఓకేలో ఖాళీ అవుతున్న ఉగ్ర శిబిరాలు..!

      జాతీయం/అంతర్జాతీయం

      ఆపరేషన్‌ కగార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

      - Advertisement -

      తాజా వార్తలు

      TGF Awards 2025 Winners Will Get Huge Prize Money

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      June 14, 2025
      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      June 13, 2025
      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      June 13, 2025
      Baahubali 2, RRR, HanuMan and Oher Big Budget Films Wins TGF Aawards

      గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు

      June 12, 2025
      Load more

      తప్పక చదవండి

      EDITOR PICKS

      TGF Awards 2025 Winners Will Get Huge Prize Money

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      June 14, 2025
      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      June 13, 2025
      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      June 13, 2025

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ8979
      • జాతీయం/అంతర్జాతీయం7605
      • ఆంధ్ర ప్రదేశ్7024
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్1978
      • స్పోర్ట్స్1101
      • ఎడ్యుకేషన్1068
      • సినిమా1029
      • డివోషనల్518
      ABOUT US
      Contact us: [email protected]
      FOLLOW US
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      Central Government, coronavirus vaccine, COVAXIN, COVID-19 Vaccination, COVID-19 Vaccination At Delhi AIIMS, Mango News, Narendra Modi, PM Modi gets Second dose of Covid-19 vaccine Covaxin, PM Modi Takes COVID-19 Vaccination At Delhi AIIMS, PM Modi Takes Second Shot Of COVID-19 Vaccine, PM Modi Takes Shot Of COVID-19 Vaccine, PM Narendra Modi, PM Narendra Modi Took Covid-19 Vaccine, PM Narendra Modi Took Covid-19 Vaccine at AIIMS Delhi, Prime Minister, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Urge Eligible People To Take Their Doses

      ఎయిమ్స్‌ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్‌ తీసుకున్న ప్రధాని మోదీ

      April 8, 2021
      Coronavirus Cases, coronavirus cases in india state wise, coronavirus cases in india today state wise, coronavirus cases india, coronavirus india, India Coronavirus, India Covid-19 Updates, New Confirmed Corona Cases, total corona cases in india today, total corona positive in india,mango news

      దేశంలో కరోనా రికవరీ రేటు 97.20 శాతం, మరణాల రేటు 1.32 శాతం

      July 10, 2021