గోరింటాకు ఉపయోగాలు మరియు ఆరోగ్య రహస్యాలు

Dr Ananta Lakshmi,Ananta,Lakshmi,Anantha Lakshmi,Anantha,Benefits of Using Mehendi,Health Secrets of Gorintaku,Dr. Ananta Lakshmi Latest Videos

డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “గోరింటాకు ఉపయోగాలు మరియు ఆరోగ్య రహస్యాలు” గురించి వివరించారు. ఔషధీయుక్త సౌందర్య సాధనమైన గోరింటాకు స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వరమని అన్నారు. శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గింస్తుందని చెప్పారు. గోరింటాకుకు సంబంధించి పలు కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here