శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “విమర్శ” అనే అంశంపై విశ్లేషణ చేశారు. విమర్శలు మనసును బాధిస్తాయని చెప్పారు. ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత బాగా సేవ చేసిన విమర్శించే వాళ్ళు ఎప్పుడూ కొంతమంది ఉంటారని అన్నారు. విమర్శలు ఎలాంటి ప్రభావం చూపుతాయి?, విమర్శలను ఎలా ఎదుర్కోవాలి? సహా ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇