Tag: CM Revanth Reddy Reveals Ambitious Plan To Host Olympics in Hyderabad
హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహించడమే నా లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న 'ఫ్యూచర్ సిటీ'లో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించడమే తన అతిపెద్ద కల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ...


































