Tag: India vs South Africa match news
భారత్ vs దక్షిణాఫ్రికా తొలి వన్డే: భారత్ విజయ లక్ష్యం 297 పరుగులు
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో భాగంగా మొదలైన తొలి వన్డే బొలాండ్ పార్క్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదటగా బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన...
ఇండియా vs దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్ – కోహ్లీ పైనే అందరి చూపు
మూడు టెస్టుల సిరీ్‌సలో ఓటమి అనంతరం టీమిండియా ఇప్పుడు వన్డే సిరీ్‌సలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ జరుగబోతోంది. రోహిత్ గైర్హాజరీలో తొలిసారిగా కేఎల్ రాహుల్...
వాండరర్స్ లో శార్ధూల్ ఠాకూర్ వండర్ ఫీట్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శార్ధూల్ ఠాకూర్ రికార్డు ప్రదర్శనతో చెలరేగాడు. 61 పరుగులకే 7 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. సఫారీ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత బౌలర్‌గా...
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు కోవిడ్-19
ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ వంతు వచ్చింది. బిగ్‌బాష్ లీగ్ జట్టు మెల్‌బోర్న్ స్టార్స్ కెప్టెన్ అయిన మాక్స్‌వెల్ కు...
రహానే, పుజారాకు ఇదే చివరి అవకాశం – సునీల్ గవాస్కర్
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలకు ఇదే చివరి అవకాశం అవ్వొచ్చు అని వెటరన్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించారు. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో వీరిద్దరూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నారు....
దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో భారత్ గెలుపు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్ 94/4 తో చివరి రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో 97 పరుగులు జోడించి 191 పరుగులకు కుప్పకూలింది....
నెట్స్ లో విరాట్ కోహ్లీకి ద్రావిడ్ సలహాలు
టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్ లో తీవ్రంగా చెమటోడుస్తోంది. మొదటగా జరుగనున్న టెస్ట్...










































